"అయ్యో, అయ్యయ్యో! దుర్మార్గులారా! గోమాతని చంపేశారా?"
"అయ్యా.. "
"అమ్మా గోమాతా! నిన్ను రక్షించుకోలేకపొయ్యాం, క్షమించు తల్లీ!"
"అయ్యా.. "
"దేశద్రోహులారా! ఇంక మీక శాస్తి జరగాల్సిందే!"
"అయ్యా.. "
"ఏవిఁటోయ్! ఇందాకట్నుండీ 'అయ్యా! అయ్యా!' అంటూ ఒకటే గోల?"
"అయ్యా! చచ్చింది గుర్రం."
"ఓస్, ఇంతా జేసి ఇక్కడ చచ్చింది గుర్రమా!?"
"అయ్యా! అవును."
"వార్నీ! అనవసరంగా ఎంత కంగారు పడ్డాను! దూరం నుండి తెల్లగా కనిపిస్తే ఆవు అనుకున్నాన్లే!"
(picture courtesy : Google)
No comments:
Post a Comment
comments will be moderated, will take sometime to appear.