"మీకేమి పొయ్యేకాలం! అసలు.. పండగపూట అల్లం మిర్చి ఉప్పు కారం అసలు సిసలు దోసావకాయ లేకుండా.. అంటే ఖారం ఘాటు లేకుండా పండగ ఏమిటి! - అంటే - సుర్యకాంతమ్మత్త లేకుండా ఉత్త సావిత్రి తోనే పండగ చేసుకుందామని అనుకున్నాడా రమణ! కుదరదని.. అది అసలు పండగే కాదని చెప్పమంది. చెప్పాను. ఇంక నీ ఇష్టం."
బ్లాగ్ మొదలెట్టేప్పుడు స్నేహితులు 'నీకు పని లేదా?' అన్నారు. ఇదేదో బాగుందనిపించి బ్లాగుకి ఆ పేరే పెట్టేశాను! పేరుదేముందండీ! నచ్చకపోతే మార్చి పడేద్దాం. కానీ.. నాకు గంభీరమైన పేర్లన్నా, బరువైన పేర్లన్నా భయం!
మీ బ్లాగు పేరు బాగో లేదని గాదండీ దాని అర్థం! బ్లాగు పేరుతో బాటు ఆ టపా శీర్షిక కూడి చదివితే దానిలోనూ హాస్యం తొణికిస లాడింది- మీ బ్లాగ్ థీం హాస్య చతురతే కదా మరి ! అందుకే అలా అన్నాను. అన్యధా భావించ వలదు.
ఇక ఏదో ఈ ఫోటో లో తక్కువయ్యిందే అనుకుంటూ వున్నాను , దానిని రవి కృష్ణ కుమారి గారలు పూర్తి చేసారు !
మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలండి.....
ReplyDeleteసాయి గారు..
Deleteధన్యవాదాలు.
రమణ గారికి,
ReplyDeleteశుభాకాంక్షలు మీకు కూడా !
మీ బ్లాగ్ హెడింగ్ + సంక్రాంతి శుభాకాంక్షలు రెండూ కలిపి చదివి తే ఫక్కున నవ్వు వచ్చింది.
ఆ పై ఆ అందాల భరిణి సావిత్రి గారి ఫోటో కూడా పెట్టేరు!
దీని భావ మేమి తిరుమలేశా ?
చీర్స్
జిలేబి.
జిలేబి గారు..
Deleteధన్యవాదాలు.
నా బ్లాగ్ పేరు బాగాలేదంటారా?
ఒక మంచి ఫోటో పెడదామని అనుకుంటుండగా..
ఎదురుగా టేబుల్ మీద సావిత్రి పుస్తకం కనిపించింది.
అందులోంచి ఒక మంచి బొమ్మ స్కాన్ చేసేసి ఇరికించేశాను.
అంతే!
మీకు సంక్రాంతి శుభాకాంక్షలు!
ReplyDelete@చిన్ని ఆశ..
Deleteథాంక్యూ!
మకరసంక్రాంతి శుభకామనలు
ReplyDeletekastephale గారు..
Deleteధన్యవాదాలండి.
మీకు హృదయ పూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.
ReplyDeleteజయ గారు..
Deleteధన్యవాదాలు.
సావిత్రికి తోడు సూర్యకాంతం ఉంటేనే అందం, ఆరోగ్యం.
ReplyDeleteపండగ ఆనందం
నీ కొకిడికే కాకుండా మీ అందరకి మా అందరినుండి
సంక్రాంతి శుభాకాంక్షలు
రవి - కృష్ణకుమారి
కృష్ణకుమారి చూసి ఏమిటి ఇదీ! అన్నది.
ReplyDelete"మీకేమి పొయ్యేకాలం! అసలు..
పండగపూట అల్లం మిర్చి ఉప్పు కారం
అసలు సిసలు దోసావకాయ లేకుండా..
అంటే ఖారం ఘాటు లేకుండా పండగ ఏమిటి! - అంటే -
సుర్యకాంతమ్మత్త లేకుండా ఉత్త సావిత్రి తోనే పండగ చేసుకుందామని అనుకున్నాడా రమణ!
కుదరదని.. అది అసలు పండగే కాదని చెప్పమంది.
చెప్పాను. ఇంక నీ ఇష్టం."
కృష్ణకుమారి చెప్పినట్లుగా..
రవి
రవి - కృష్ణకుమారి..
Deleteఅయ్యో! సూర్యాకాంతమ్మత్త లేకుండా పండగ చేసుకునేంత ధైర్యం నాకెక్కడిది!
కారం ఎచట ఉండునో అచట సూర్యాకారంతం కూడా యుండును.
కాకపోతే బ్లాగు డబ్బా చిన్నది.
అందులో అత్త పట్టదు.
అందుకని సావిత్రిని మాత్రమే పెట్టాను.
సంక్రాంతి శుభాకాంక్షలు
ReplyDeleteమాలా కుమార్ గారు..
Deleteథాంక్యూ!
బాగుందండీ..తెలుగు తనం ఉట్టిపడే..ఆమె - మన తెలుగు పండుగ శుభాకాంక్షలు.
Deleteమీకు పండుగ శుభాకాంక్షలు.
సంక్రాంతి శుభాకాంక్షలు!
ReplyDeleteబ్లాగు పేరు నాక్కూడా కొంచం బాగా లేదండీ. మీ writings ని చిన్న బుచ్చుతున్నట్లు ఉంది.
Chandu S గారు..
Deleteధన్యవాదాలు.
బ్లాగ్ మొదలెట్టేప్పుడు స్నేహితులు 'నీకు పని లేదా?' అన్నారు.
ఇదేదో బాగుందనిపించి బ్లాగుకి ఆ పేరే పెట్టేశాను!
పేరుదేముందండీ! నచ్చకపోతే మార్చి పడేద్దాం.
కానీ.. నాకు గంభీరమైన పేర్లన్నా, బరువైన పేర్లన్నా భయం!
రమణ గారు,
ReplyDeleteమీ బ్లాగు పేరు బాగో లేదని గాదండీ దాని అర్థం! బ్లాగు పేరుతో బాటు ఆ టపా శీర్షిక కూడి చదివితే దానిలోనూ హాస్యం తొణికిస లాడింది- మీ బ్లాగ్ థీం హాస్య చతురతే కదా మరి ! అందుకే అలా అన్నాను. అన్యధా భావించ వలదు.
ఇక ఏదో ఈ ఫోటో లో తక్కువయ్యిందే అనుకుంటూ వున్నాను , దానిని రవి కృష్ణ కుమారి గారలు పూర్తి చేసారు !
చీర్స్
జిలేబి.
Zilebi గారు..
Deleteనాకు మీ జోక్ నేను కామెంట్ రాసిన తరవాత అర్ధమయ్యింది లేండి.
మా ట్యూబ్ లైట్ బల్బ్ పాతదయిపోయింది మరి!
మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు రమణగారు.
ReplyDeleteవేణూ శ్రీకాంత్..
Deleteధన్యవాదాలు.