Tuesday, 12 June 2012

గడ్డం కష్టాలు


ఇన్నాళ్ళూ..

'పెంచుకునేవాడిదే గడ్డం, అది ఉన్నవాడికే దురద.' అనుకున్నాను.

కానీ.. కాదు!

ఎదుటివాడిక్కూడా దురదే!

పాపం! చంద్రబాబు నాయుడు!!

(photo courtesy : Google)

7 comments:

  1. jogi jogi rasukunke boodidha ralindanta.

    ReplyDelete
    Replies
    1. నా మనసులో ఉన్నది కర్రక్టుగా చెప్పారు . ఇద్దరికి పని లేదు. మహా నటులు. జనాలు వీళ్ళ మాటలు నమ్మితే నెత్తిన చెంగు వేసుకోవడమే.

      Delete
    2. @sasanka bhuvanagiri: గడ్డం గడ్డం రాసుకుంటే మిగిలేది ఏమిటి?

      Delete
    3. మిగిలేది బ్లేడే! ఓ బ్లేడ్ ఆదా అవుతుంది.

      Delete
  2. ఇక అవినీతి, బ్లాక్ మనీ, స్విస్ అకౌంట్లకు కాలం చెల్లబోతోందన్న మాట. :P :))

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.