Thursday 14 June 2012

రాష్టపతి మన్మోహన్ సింగ్


మమతా దీది రాష్ట్రపతిగా మన్మోహన్ సింగ్ పేరు ప్రతిపాదిస్తుందిట!

ఇందులో విశేషమేముంది!!

ఆయన ఆల్రెడీ చాలా కాలంగా రాష్ట్రపతేగా!!!

(photo courtesy : Google)

8 comments:

  1. రాష్ట్రపతి అని ఎలా అంటారు రాష్ట్రపతి కొన్ని విధులు స్వంతంగా నిర్వహిస్తారు .. తరుచుగా విదేశీ పర్యటనలు చేస్తారు .. మరీ మన్మోహన్కు అంతా స్వేచ్చ ఉందా ?

    ReplyDelete
    Replies
    1. స్వేచ్ఛ! ఎవరికి? ఎందుకు? మన్మోహన్ కావాలనుకుంటేగా! ఆయనకి తనను ఎవరు, ఎందుకు ఎప్పాయింట్ చేశారో తెలుసు. ఆ ప్రకారంగానే నడుచుకుంటున్న బుద్ధిజీవి.

      ఈ పదవుల్ని ఏ పేరుతోనైనా పిల్చుకోవచ్చు లేండి! నాకయితే సోనియా గాంధి ప్రధానిగానూ, మన్మోహనుడు ప్రెసిడెంటుగానూ అనిపిస్తుంటుంది!

      Delete
  2. Doctor gaaru,


    super sir

    Ramesh babu
    Gudivada

    ReplyDelete
  3. ఆయ్, మా మన మోహనుల వారిని ఇన్నేసి మాటలు అంటారా? ఎక్కడ నా కత్తి, ఎక్కడ నా కటారు ?



    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  4. Absolutely correct my dear Ramana.
    మన రాజ్యాంగ ప్రకారం గనక తీసుకుంటే "రాష్ట్రపతి" కి చాలా అధికారాలు గలవు. ప్రధాని మంత్రి దగ్గరనుండి వరుసగా క్రింది మంత్రుల వరకు దేశ తిరోగాభివృధ్ధికి చేసే రకరకాల "స్వార్ధ" రాజకీయ ప్రయోజనాలను నిస్సందేహముగా తిప్పికొట్టగల అధికారములున్నవి.
    మన దేశములో "రాష్ట్రపతి" అంటే అధికార పార్టీకి ఒక రబ్బరు స్టాంపుగా ఉండే వారినే ఎన్నుకోవటము ఆనవాయితి, ఒక బలహీనత కూడా. అందుకనే "అబ్దుల్ కలాం" లాంటి వారిని ఎన్నుకోరు. కారణం అందరికీ తెలిసినదే.

    ReplyDelete
  5. నిజమే! రబ్బరు స్టాంప్‌గా 8ఏళ్ళ అనుభవం వున్న వాళ్ళు ఎవరూ వుండరు, మన సింగన్న తప్ప. నా వ్యూహాత్మక మద్దతు ఇస్తున్నా.

    కలాం రాష్ట్రపతిగా మళ్ళీనా?! :(( ఆ వెధవ హేర్‌స్టైల్ వదలి, చక్కగా క్రాపు చేయించుకుంటే ... నేను మనసు మార్చుకునే అవకాశాలున్నాయి. :)

    ReplyDelete
  6. ఏం కాదు.
    ఇదీ కరక్ట్ ఫోటో వ్యాఖ్య:
    దరికి రాబోకు రాబోకు రాజా

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.