Monday, 6 October 2014

నా బ్లాగులో మార్పులు


కృతజ్ఞతలు -

ఇన్నాళ్ళూ నేన్రాసిన పోస్టుల్ని ఓపిగ్గా చదివినవారికీ - 

ఉత్సాహంగా కామెంట్లు రాసి ప్రోత్సాహించినవారికీ - 

హృదయపూర్వక ధన్యవాదాలు. 


గమనిక -

కొన్ని మార్పులు చేస్తున్నాను. 

- ఇకముందు నేను పోస్టులంటూ రాస్తే - కామెంట్లు రాసే ఆప్షన్ వుండదు.

- దయచేసి నా పాత పోస్టులక్కూడా ఇక కామెంట్లు రాయకండి, అవి నేను పబ్లిష్ చెయ్యను.


విన్నపం -

బ్లాగర్లు నాకు మైల్స్ పంపకండి, స్పందించను. ఫోన్లు చెయ్యకండి, రిసీవ్ చేసుకోను.


అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థాంక్యూ!