నా మిత్రుడు బి.చంద్రశేఖర్ ఇక లేడు.
ఇది నాకు భరింపరాని దుఖాన్ని కలిగిస్తుంది.
నేస్తం! నీతో గడిపిన ప్రతిక్షణం నాకిక తీపి జ్ఞాపకాలేనా!
కన్నీళ్ళు నా కళ్ళని మసకబారిస్తున్నాయి.
వేదనతో మెదడు మొద్దుబారిపొయింది.
చంద్రా!
ఎందుకింత హడావుడిగా వెళ్ళిపొయ్యావు??????????
hmm... may his soul rest in peace.
ReplyDeleteMay his soul rest in peace.
ReplyDeleteSriRam
Shocking !!!!
ReplyDeleteMay his soul rest in peace !!!
మిత్రుని మరణానికి సంతాపం తెలియజేస్తూ.. వారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్దిస్తూ..
ReplyDeleteMy God!!
ReplyDeleteRIP Chandra Sekhar garu.. May the God gives his family the strength to deal with this situation.
తన ఆత్మ కి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను(ఆ దేవుడికి పనిపడిందేమో!అందుకే త్వరగా పిలిచాడు)
ReplyDeleteChandra Sekhar gari Atma ki santhi kalagali ani Korukontu .
ReplyDeletePaper lo news chudagane mere Gurthu ku vachharu . Me post Gurthu vachhindhi . Naku tanu a case vishyam lo manchi chesado chedu chesado Cheppalenu gani ..
ఏం జరిగింది... ఎలా ? ఎక్కడా వివరాలు లేవు.
ReplyDeleteనా చిన్ని పరిశోధనలో అర్ధం చేసికొన్నది, రాత్రిళ్ళు ఎక్కువగా మేలుకొని వర్క్ చేసే విద్యావంతులు కాన్సర్ వ్యాధి కి బలయ్యే అవకాసం ఎక్కువ. వీరికి ఇంకే చెడు అలవాటు లేకపోయినా ఈ పరిస్థితి కి అతీతులు కారు :(
ReplyDeleteచాలా చాలా బాధ గా ఉంది. కాన్సర్ పై సరియైన దిశలో పరిశోధన సాగవలసి ఉంది. చంద్రశేఖర్ గారికి నా హృదయపూర్వక నివాళి.
భవిష్యత్తులో ఇంకొద్ది మంది ఇలానే మనకి దూరం కాకుండా ఉండాలంటే పోరాటంలో వారికి చాలా మద్దతు అవసరం. ఎక్కువమంది సామాజిక స్పృహ మాత్రమె అరుదైన వ్యక్తులను ఎక్కువకాలం మన మధ్య ఉండే భాగ్యాన్ని ఇవ్వగలదు.
కేవలం మాటల మద్దతు కాదు ఆయనకు నిజమైన నివాళి. ఆయన ఆశయాలు నేరవేరాలి.
చంద్రశేఖర్ గారు, మీ జ్ఞాపకాలు తెలుగు ప్రజలకి అపురూపం.
మానవ హక్కుల కోసం ఎంతగానో తపించే చంద్రశేఖర్ గారి మరణం ప్రజాస్వామ్య వాదులందరికి ,హక్కుల కార్యకర్తలందరికి ఎంతో భాధాకరమైన విషయం.వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నాను.వారి కుటుంబానికి ఈ బాధను తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
ReplyDeleteDr. Ramana, deeply regret to note the untimely demise of the human rights activist, Mr. Chandrashekhar. My condolences to his family, friends & well wishers.
ReplyDeleteషాకింగ్ న్యూస్ , ఫస్ట్ ఈనాడు లో న్యూస్ చదవగానే మీ పోస్టే గుర్తుకు వచ్చింది.
ReplyDeleteఅయన ఆత్మకి శాంతి కలగాలని కోరుతూ ....
చాల బాధాకరమైన విషయం. My deepest condolences to his family and friends. May his legacy of working for human rights be lived for ever . ఎన్ కౌంటర్ కేసులో జాతీయ మానవ హక్కుల కమీషన్ తీర్పు గురించి పత్రికల్లో వచ్చినపుడు చంద్రశేఖర్ గారి గురించి మొదట విన్నాను. తరువాత మీ బ్లాగ్ పోస్ట్ చదివి ఆయన గురించి కొన్ని వివరాలు తెలుసుకున్నాను.
ReplyDeleteఎంత బాధా కరమైన వార్త!! ఆయన కార్య కలాపాల గురించి తరచూ వింటూనే ఉన్నా, మీ బ్లాగ్ లో జరిగిన చర్చ వల్ల ఆయన మరింతగా బ్లాగర్స్ కి తెలిశారు. మీ బ్లాగ్ లో ఆయన రాసిన వ్యాఖ్య ఇంకా గుర్తుంది!!
ReplyDeleteఎందుకిలా జరుగుతుందో...! పది మందికి ఊపయోగపడే మనుషులు ఇలా సడన్ గా సెలవు తీసుకుంటే దుఃఖం ఒక్కటే కాదు, ఎవరి మీదో అకారణంగా కోపం ముంచుకొస్తుంది. ఆ పైన నిస్సహాయత..
ఇంకా షాకింగ్ గానే ఉంది నాకు ఈ వార్త.
అయ్యో..ఎంత పని జరిగింది!!
OMG, Shocking :(
ReplyDeleteMay his Soul rest in Peace!
నేలకొరిగిన దళిత దిగ్గజం
ReplyDeletehttp://www.namasthetelangaana.com/News/article.asp?category=1&subCategory=2&ContentId=198001
దగా పడ్డ జనాల దిక్కు మొక్కు చంద్రశేఖర్ గారు మనమద్యనుండి ఇలా నిష్ఖ్రమించడం విచారకరం.
ReplyDeleteఆయన ఆత్మకు శాంతి కలగాలని మరియు ఆకుటుంబానికి దేవుడు ఆత్మ స్తైర్యం ఇవ్వాలని కోరుకుంటూ........
జి రమేష్ బాబు
గుంటూరు
మిత్రుని మరణము భరించలేనిది ... వారి ఆత్మకు శాంతి చేకూరాలి ..
ReplyDeleteస్పందించిన మిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇంతకు మించి రాయడానికి ప్రస్తుతం నాకేమీ తోచడం లేదు.
ReplyDeleteమైడియర్ రమణ,
ReplyDeleteనిజంగానే నమ్మ సఖ్యముగానిది. అతనితో సన్నిహిత సంభంధాలున్న ప్రతి వ్యక్తి భాదపడకుండా ఉండరు. చంద్రశెఖర్ కి నాకు ఆలోచనల్లో చాలా తేడా ఉన్నప్పటికీ మేమిద్దరమూ చాలా సంధర్భాలలో కలవటం జరిగినది. అతనిలో ముఖ్యముగా నచ్చినది అతను మాట్లాడే పద్ధతి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా నిశితంగా, సౌమ్యంగా ఉంటుంది. భాషలో, సబ్జెక్ట్ మీద మంచి పట్టు, విపరీతంగా పుస్తకాలను చదివేవాడు.
అతని ఆత్మకు శాని చేకూరాలని కోరుకుంటూ........
అతని సన్నిహితులలో ఒకడినయిన..........
Sad to hear the news of untimely demise of Mr. B. Chandrasekhar. My condolences to all near and dear to him. He was able to pursue his ideals and succeed in his short life. I may have a difference of opinion about his approach to crime and punishment, but, I respect his unwavering commitment to what he believed in. RIP.
ReplyDeleteBSR